Yes Bank Crisis: Moratorium To Be Lifted On March 18th | Oneindia Telugu

2020-03-16 123 Dailymotion

Download Convert to MP3

Yes Bank Crisis: The Union government has notified the YES Bank reconstruction scheme according to which the moratorium on the private sector lender will be lifted on March 18.

#YesBankCrisis
#YesBankMoratorium
#RBI
#YESBankreconstructionscheme
#moratoriumlifted
#YesBankmoratoriumlifted
#YesBankCustomers

యస్ బ్యాంకుపై మార్చి 5వ తేదీన ఆర్బీఐ విధించిన మారటోరియాన్ని 18వ తేదీన ఎత్తివేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. దీని ప్రకారం ఆర్బీఐ ప్రతిపాదించిన యస్ బ్యాంకు పునరుద్ధరణ ప్రణాళిక 2020 అమలులోకి వచ్చినట్లు అయింది.ఈ నెల 5న ఆర్బీఐ మారటోరియం విధించి నేపథ్యంలో ఏప్రిల్ 3వ తేదీ వరకు ఒక్కో డిపాజిటర్ రూ.50వేలకు మించి నగదును ఉపసంహరించుకోవడానికి వీలు లేదు. అంతేగాక ప్రస్తుత బోర్డును రద్దు చేసిన ఆర్బీఐ వేరేవారికి పగ్గాలు అప్పగించింది. ఈ నేపథ్యంలో శుక్రవారం రాత్రి నుంచి పునర్‌వ్యవస్థీకరణ పథకం అమల్లోకి వచ్చింది. ఇందులో భాగంగా 18 పని గంటల్లో మారటోరియం తొలగిపోనుంది. శని, ఆదివారాలు బ్యాంకులకు సెలవులు. కాబట్టి బుధవారం వరకు మారటోరియం ఎత్తివేయనున్నారు.

coinpayu